హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాళా పక్కన రోడ్డు ఆక్రమణపై ఫిర్యాదు

RR: పటేల్‌గూడ సృజన లక్ష్మీనగర్ ఫేజ్-2లో రోడ్ నంబర్ 7ను నాళా పక్కన కొందరు ఆక్రమించడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆక్రమణల కారణంగా ప్రజలు రహదారిని వినియోగించలేకపోతున్నారని తెలిపారు.