హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రమాద బాధితులకు అండగా ప్రభుత్వం'

JGL: కొండగట్టు ప్రమాద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్‌ను ఆదేశించారు. రోడ్డు ప్రమాద సంఘటనపై విచారణ జరపాలన్నారు.