హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతు సంక్షేమానికి తక్షణ చర్యలు చేపట్టాలి: కోనాల

WG: ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ రైతాంగం నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో JC కె. ఆర్. కల్పశ్రీకి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. కౌలు రైతులకు 'అన్నదాత సుఖీభవ' వర్తింపజేయాలని, పంట నష్టపోయిన వారికి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని వారు కోరారు.