BPT: రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ నాయకుల ఆత్మీయ కలయిక జరిగింది. ఇటీవల పార్టీలోకి తిరిగి వచ్చిన సీనియర్ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావును ఆయన నివాసంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగ మోహన్ కృష్ణ, గూడపాటి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లెలో వైసీపీ నాయకుల ఆత్మీయ కలయిక


