AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో అలమండలు హడలెత్తిస్తున్నాయి. కోతులతో పాటు అలమండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సూర్యోదయం అయితే చాలు పలు కాలనీల మీదకి దండెత్తుతున్నాయి. ఇంటి పై కప్పులకు చేరి ఒక ఇంటి మీద నుంచి మరొక ఇంటి మీదకు దూకుతూ జనాలతో ఆటాడుకుంటున్నాయి. మరి కొన్ని ప్రాంతాలలో ఏకంగా ఇళ్లల్లోకి చొరబడి ఇంట్లో కాయగూరలు, తినుబండారాలు ఎత్తుకుపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
మున్సిపాలిటీలో బెంబేలెత్తిస్తున్న అలమండలు


