ATP: గుంతకల్లు ట్విన్ లైన్ రైల్వే కోర్చేర్స్ ఏరియాకు చెందిన రైల్వే ఉద్యోగి జూటూరు మనోహర్ బాబు (34) ఈనెల 15న అదృశమయ్యారు. తన భార్య నీరజ సోమవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ మనోహర్ వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు సీఐ 9440796821, ఎస్‌ఐ 6300274617 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లు రైల్వే ఉద్యోగి అదృశ్యం పోలీసుల విజ్ఞప్తి


