TPT: టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో ప్రభల గోపీనాథ్‌ను తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ ఎం. జయకృష్ణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జేఈవోకు పుష్పగుచ్ఛం అందజేశారు. నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జేఈవోను కలిసిన నూతన కమిషనర్


