హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య

MLG: వాజేడు మండలం ముత్తారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం కుటుంబ కలహాల నేపథ్యంలో జాడి రాంబాబు (45) గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేరూరు పోలీసులు తెలిపారు.