NGKL: కల్వకుర్తి పట్టణంలో గతంలో 25,580 మంది ఓటర్లు ఉండగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన, డబుల్ ఓట్లను గుర్తించి తొలగించిన అనంతరం 27 పోలింగ్ స్టేషన్లకు గాను 19,892 మంది ఓటర్లుగా గుర్తించారు.
తెలంగాణ
కల్వకుర్తి పట్టణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల


