KMR: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు ప్రజల నుంచి 52 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
'ప్రజావాణిలో 52 ఫిర్యాదుల స్వీకరణ'


