WNP: PU ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్లకు ఖాళీ సీట్లు ఉన్నాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్. చంద్రకిరణ్ తెలిపారు. సీఎస్ఈ –23, డేటా సైన్స్ –35, ఏఐఎంఎల్-5 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
తెలంగాణ
'PUలో బీటెక్ స్పాట్ అడ్మిషన్లు'


