హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగూడలో BRS ధర్నా

MHBD: కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సోమవారం BRS ఆధ్వర్యంలో కొత్తగూడ మండల కేంద్రంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా BRS నేతలు ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పథకాల ప్రయోజనం అందించాలని డిమాండ్ చేశారు.