హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ప్రజావాణికి 90 ఫిర్యాదులు

BHPL: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి MPDO కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అధికారులు మండలాల వారీగా ఫిర్యాదుల వివరాలను వెల్లడించారు. BHPLలో 15, చిట్యాలలో 12, గణపురంలో 3, కాటారంలో 10, గోరికొత్తపల్లి 6, మహదేవపూర్‌లో 20, మహాముత్తారంలో 8, మల్హర్‌లో 2, మొగుళ్లపల్లిలో 4, రేగొండలో 6, టేకుమట్లలో 4 చొప్పున మొత్తం 90 ఫిర్యాదులు స్వీకరించారు.