WNP: పెబ్బేరు పీహెచ్‌సీల్లో ఎన్‌సీడీ కార్యక్రమాల అమలుపై రాష్ట్ర ఎన్‌సీడీ కన్సల్టెంట్ వస్సీ సమీక్ష నిర్వహించారు. స్క్రీనింగ్, చికిత్స, ఫాలోఅప్‌తో పాటు పోర్టల్‌లో వివరాల నమోదు, డేటా అప్‌డేట్‌పై సిబ్బందికి సూచనలు చేశారు. ఈ నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్‌సీడీ మందుల నిల్వ, వినియోగ వివరాలను ప్రతి నెలాఖరులో పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.
తెలంగాణ
'పెబ్బేరు పీహెచ్‌సీల్లో ఎన్‌సీడీ సేవలపై సమీక్ష'


