WNP: జూరాల ప్రాజెక్టు హయ్యర్, లోయర్ విద్యుత్ కేంద్రాల్లో తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఆదివారం నాటికి హయ్యర్ జూరాలలోని ఆరు యూనిట్ల ద్వారా 1.911 మిలియన్ యూనిట్లు, లోయర్ జూరాల నాలుగు యూనిట్లలో 2.12 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు. ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ
'జూరాల విద్యుత్ కేంద్రాల్లో మళ్లీ ఉత్పత్తి'


