కోనసీమ: కొత్తపేట సబ్‌స్టేషన్‌లో పెయింటింగ్ పనుల కారణంగా మంగళవారం కొత్తపేట మండలం లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొత్తపల్లి రాంబాబు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు మండల పరిధిలోని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


