అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో ఘనంగా పల్లకి సేవ


