JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నిడిగొండ నుంచి పెద్దపెండ్యాల వరకు హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్యలను పరిష్కరించాలని బీజేపీ నేత పెరుమాండ్ల వెంకటేశ్వర్లు కోరారు. ఇవాళ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమస్యలపై చర్చించారు. రహదారిపై ఎల్‌ఈడీ లైట్లు, లిఫ్ట్‌తో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, విశాలమైన సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ
హైవే సమస్యలు పరిష్కరించాలి: వెంకటేశ్వర్లు


