హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డయల్ యువర్ కమిషనర్‌కు 19 ఫిర్యాదులు

కృష్ణా: గుడివాడలో మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ 19 ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత విభాగ అధికారులకు పంపించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.