హైదరాబాద్: 28°C
తెలంగాణ

దశదిన కర్మలో పాల్గొన్న ఈటల

MDCL: మేడ్చల్‌–మల్కాజిగిరి రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ మాతృమూర్తి స్వర్గీయ బుద్ధి ముత్యాలమ్మ దశదిన కర్మకు ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ముత్యాలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, శ్రీనివాస్‌, కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో డి. గిరివర్ధన్‌రెడ్డి, డా. ఎస్. మల్లారెడ్డి, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.