TPT: సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 87 పిటిషన్లు స్వీకరించారు. అధికారులు ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుగా ఆలకించి, ప్రతి పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి ఫిర్యాదుపై విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పిటిషన్లను త్వరగా పరిష్కరించాలన్న ఎస్పీ


