హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండలో టీచర్ పోస్టులకు దరఖాస్తులు

SS: పెనుకొండ మండలంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవోలు రాఘవయ్య, సుధాకర్ తెలిపారు. జిల్లా పరిషత్ సెంట్రల్ హైస్కూల్లో హిందీ, సోషల్, నాగలూరు పాఠశాలలో బయాలజికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హులు ఈ నెల 21లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.