VZM: శాశ్వత లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి M.బబిత అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యొక్క ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సేవలకు సంబంధించిన తగాదాలను రాజీ మార్గం ద్వారా లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరిస్తుందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా కోర్టు ఫీజు కూడా ఉచితమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'శాశ్వత లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి'


