SS: జిల్లా ఆర్థిక స్థితిగతులు, పురోగతిపై జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఆర్థిక విశ్లేషణ, నివేదికల పరిశీలనకు ఈ నెల 19, 20 తేదీల్లో విజయవాడ ప్రత్యేక ప్రతినిధుల బృందం రానున్నట్లు తెలిపారు. తలసరి ఆదాయం, అభివృద్ధి సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా అభివృద్ధిపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష


