GDWL: ఎస్ఐఆర్‌లో భాగంగా జిల్లాలోని రెండు నియోజకవర్గాల డ్రాఫ్ట్ ఓటరు జాబితాను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా సోమవారం తెలిపారు. జాబితాలో వివరాల్లో తప్పులుంటే సెప్టెంబర్ 16లోగా అభ్యంతరాలు తెలపాలని సూచించారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మార్పులు, చేర్పుల అనంతరం అక్టోబర్ 19న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు.
తెలంగాణ
డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల: కలెక్టర్


