SKLM: మందస మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో హైస్కూల్ నుంచి కాలేజ్ రోడ్డు జంక్షన్ వరకు సుమారు 40 స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన నాయకులు తెలిపారు. సమస్య పరిష్కారానికి ఎంపీడీవో వై.వెంకటరమణకు వినతిపత్రం అందజేసి, వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు తగిన వెలుతురు కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వీధి దీపాలు వెలగక అవస్థలు


