NLR: ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాములు సంగం వద్ద నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. వాహన పత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్, సెల్‌ఫోన్ వినియోగం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'వాహన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి'


