KDP: జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం (M) గొల్లపల్లె గ్రామస్థులు విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. కర్మలవారిపల్లెలో ఆశా వర్కర్‌ను నియమించాలన్నారు. నార్జంపల్లెలో సీసీ రోడ్లు కోరుతూ గ్రామస్థులు అర్జీలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి వినతులు


