హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు రోజుల్లో సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీ

SS: ధర్మవరం శారదానగర్‌కు చెందిన పోలా లక్ష్మీ రంగయ్యకు వైద్య చికిత్స కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ నెల 14న సమస్యను వివరించగా, రూ.2,01,460 విలువైన సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీని రెండు రోజుల్లో మంజూరు చేయించారు. ఈరోజు కుటుంబానికి అందజేశారు. గతంలోనూ కుటుంబ సభ్యుడి చికిత్సకు సహాయం చేసినట్లు తెలిపారు. మంత్రి స్పందనకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.