KDP: లింగాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపల్ తెలిపారు. ఈనెల 20వ తేదీన వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐలో చేరేందుకు పొడిగింపు


