కోనసీమ: ఆలమూరు మండల వైసీపీ అధ్యక్షులు తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టి 14 రోజుల రిమాండ్‌కు తరలించడాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బ్రిడ్జిల విషయంలో ప్రజల తరఫున ప్రశ్నించినందుకే తమ్మన శ్రీనివాస్‌పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కూటమి ప్రభుత్వం కేసులతో వేధిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు కక్ష సాధింపే'


