హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే అరవింద్ బాబు డోర్ టూ డోర్

PLD: నరసరావుపేట పట్టణంలోని సోమవారం 19వ వార్డులో ఎమ్మెల్యే అరవింద్ బాబు డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.