హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాడపల్లి వెంకటేశ్వర స్వామికి విలువైన బంగారం సమర్పణ

కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశాఖపట్నం కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తెల్ల శ్రీనివాసరావు, తెల్ల శ్రీలక్ష్మి దంపతులు బంగారం సమర్పించారు. మొత్తం 463.920 మిల్లీగ్రాముల బంగారాన్ని స్వామివారికి సమర్పించగా, దాని విలువ రూ.71,94,550గా తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ సిబ్బంది దాతలను సత్కరించి స్వామివారి చిత్రపటం అందజేశారు.