PLD: ఈనెల 21న నరసరావుపేటలో ఆంధ్ర హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఫారూఖ్ బాబు తెలిపారు. పల్నాడు రోడ్‌లోని త్రికోటేశ్వర స్కానింగ్ సెంటర్లో 0–15 ఏళ్ల పిల్లలకు డాక్టర్ లింగస్వామి గుండె పరీక్షలు నిర్వహిస్తారని, గుండె సమస్యలున్న పిల్లలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న పిల్లలకు గుండె వైద్య శిబిరం


