NRML: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ‘మీ ప్రమాణం’ ముఖ గుర్తింపు హాజరు యాప్‌లో తప్పనిసరిగా నమోదు కావాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. హాజరు నమోదులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెన్సస్ హ్యాండ్‌బుక్ కోసం శాఖల వారీగా పక్కా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'ప్రతి ఉద్యోగి ‘మీ ప్రమాణం’ యాప్‌లో నమోదు కావాలి'


