హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇంజినీరింగ్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు'

NZB: విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి CSE, SCE కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు మూడు జిరాక్స్ సెట్లు, ఫొటోలు తీసుకుని ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరుకావాలని సూచించారు.