హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇండియన్ పోలీస్ మెడల్‌పై సీఐ హర్షం

KNR: ఇండియన్ పోలీస్ మెడల్ పురస్కారం దక్కడంపై KNR రూరల్ సీఐ ఎ.నిరంజన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను అభినందించిన సీపీతో పాటు సహకరించిన ఉన్నతాధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు ప్రజలకు మరింత నిబద్ధతతో సేవలందించే బాధ్యతను పెంచిందన్నారు. భవిష్యత్‌లోనూ అంకితభావంతో విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.