WGL: వరంగల్ రైల్వే స్టేషన్‌లో మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ వెయిటింగ్ హాలులోని ఛార్జింగ్ పాయింట్లు రెండు రోజులుగా పనిచేయడం లేదని ప్రయాణికులు తెలిపారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్‌లో సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు. నిర్వహకులు కనీసం పట్టించుకోకపోవడం లేదని మండిపడుతున్నారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్‌లో ఛార్జింగ్ పాయింట్లు బంద్


