BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సీసీఎస్ పోలీసులు దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 5క్వింటాళ్ల PDS బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో తూర్పాటి సమ్మక్కను అదుపులోకి తీసుకున్నారు. బియ్యం, నిందితురాలిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు, పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వ, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
5 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం


