NGKL: అచ్చంపేట పట్టణంలో వీధి కుక్కలను అరికట్టాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అడ్వకేట్ చందులాల్ మండల ప్రజా పరిషత్ అధికారి (MPDO) కు వినతిపత్రం అందజేశారు. పలు కాలనీల్లో వీధి కుక్కలు మహిళలు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.
తెలంగాణ
విధి కుక్కలను అరికట్టాలని వినతి


