MBNR: జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో విజయ్‌కుమార్ తెలిపారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింగ్‌రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి 16 ఫిర్యాదులు


