నంద్యాల పట్టణంలో రేకుల షెడ్లలో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని PDSU నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కనీస మౌలిక వసతులు, ఫైర్ సేఫ్టీ లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'


