SRD: అమీన్పూర్‌లోని నూతన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. బీరంగూడ డివిజన్ నర్రేగూడెం అంజనాద్రి నగర్‌లో రూ.20 లక్షలతో చేపట్టనున్న యూజీడీ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
నూతన కాలనీల అభివృద్ధికి నిధులు: గూడెం


