హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఉద్యోగాల అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

MBNR: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికైన 84 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ డి. జానకి ప్రక్రియను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎంపికైన వారిలో 64 మంది డ్రైవర్, 20 మంది శ్రామిక్ అభ్యర్థులు ఉన్నారు.