PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో సోమవారం జలసిరి కుంట నిర్మాణ పనులకు సర్పంచ్ రేకుల జ్యోతి సోమవారం శంకుస్థాపన చేశారు. జంగిటి రాజయ్య వ్యవసాయ క్షేత్రంలో కుంట నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా సాగునీటి సమస్యకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. రైతులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
జలసిరి కుంట నిర్మాణ పనులకు శంకుస్థాపన


