KNR: గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఎక్సైజ్ ఎస్సై భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్‌ను నాశనం చేస్తుందని ఎస్సై హెచ్చరించారు. విద్యార్థులు చెడు స్నేహాలు, అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన


