అన్నమయ్య: రాజంపేట మన్నూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టలో జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మన్ననూరులో వేంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ట


