PPM: పేద, ప్రతిభావంతులైన విద్యార్థినుల ఉన్నత విద్య కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్‌షిప్‌ను అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. మొదటి సంవత్సరం UG డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థినులకు చదువు పూర్తయ్యే వరకు ఏటా రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం


