NDL: బేతంచెర్ల మండలంలోని పలు పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ ఎస్జీటీ 24, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ 2, హిందీ 5 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో సోమశేఖర్ సోమవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 9347713696కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు


