PDPL: 'టీబి ముక్తు భారత్ అభియాన్' 100 రోజుల కార్యక్రమంలో భాగంగా విశిష్ట సేవలు అందించి, టీబీ వ్యాధి నియంత్రణకు కృషిచేసిన పెద్దపల్లి జిల్లాకు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా అధికారులు సోమవారం కలెక్టర్ శ్రీ హర్షను కలిశారు. పురస్కారం రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
'టీబీ నియంత్రణలో జిల్లాకు జాతీయ పురస్కారం'


